Motha Full song lyrics | Gangs of Godavari |VishwakSen |Krishna Chaitanya |Chandrabose |Yuvan Shankar Raja Lyrics - M M Mamasi
Motha Full song lyrics | Gangs of Godavari |VishwakSen |Krishna Chaitanya |Chandrabose |Yuvan Shankar Raja Lyrics - M M Mamasi
Singer | M M Mamasi |
Composer | Yuvan Shankar Raja |
Music | Yuvan Shankar Raja |
Song Writer | Chandrabose |
Lyrics
కొవ్వూరు ఏరియాలో ఎవరు కట్టని సీర కట్టి
కడియకులంక పరిసరాల్లో ఎవరుకెత్తని పూలు పెట్టి
గోదావరి గలగలు ఆని గాజుల్లాగా సేతికి తొడిగి
తుకుపాగో రసికతల్ అన్నీ వద్దనంలా వంటికో సుత్తి
నేనే వస్తాయ్ మొతా
మోత మొగ్గి పొద్ది
మోత మొగ్గి పొది
మోత మోత మోగిపోది
మోత మోగిపోది
వెల్లుపట్టనా నీ కళ్ళు థాకనా
చెంప గిల్లానా నీ చెంగు లగానా
ఊరికేనా ఊత పుణ్యానికేనా
వెలికియుంగారం కొని తెస్తే వేలు పట్టనిస్తా
చితకాని వేలు పట్టనిస్తా
కళ్లకి కడియాలు చేయిస్తే కళ్లు తకనిస్తా
అమ్మూ కళ్ళు తకనిస్తా
చెమ్కి నువ్వే తీసేస్తే
చెంప గిల్లనిస్తా నేనూ రెడీ
చెమ్కి నువ్వే తీస్తే చెంప గిల్లనిస్తా
ఇంకో చీరే తీసుకుంటే
ఈ చెంగు లాగనిస్తా
వాళ్లంతా సింగరిస్తే వాళ్లకొస్తావా
పాప వణికించేస్తావా
వాళ్లంతా సింగరిస్తే
వంటింటి నీకేస్తారా
నా వొంటి నీకేస్తారామోత మోత మొగ్గి పొద్ది
మోత మొగ్గి పొది
మోత మోత మోగిపోది
Comments
Post a Comment