Mari Antaga Song lyrics || SVSC Movie Video Songs || Venkatesh, Mahesh Babu, Samantha, Anjali Lyrics - Sri Rama Chandra

Singer | Sri Rama Chandra |
Composer | Mickey.J.Mayor |
Music | Mickey.J.Mayor |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Lyrics
మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకల
పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అల
మతోయెంతగ శ్రుతే పెంచగ విచారల విల విల
సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల
కన్నీరై కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసెల
ముస్తాబె చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసెల
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల
మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా
సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల
చరణం1:
ఎండలను దండిస్తామ వానలను నిందిస్తామ చలినెతో తరమెస్తామ చీ పొమ్మని
కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతఒ రాజీ పడమ సర్లేమ్మని
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెప్తాం
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల
చరణం 2:
చమటలెం చిందించాల శ్రమపడేం పండించాల
పెదవిపై చిగురించెల చిరునవ్వులు
కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల
సుఖశాంతులు
మనుషులని పించే రుజువు
మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు
వందెళ్ళయిన వాడని చిరునవ్వు
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె ఎదో