Saripodhaa Sanivaaram - Ullaasam song Lyrics | Nani | Priyanka Mohan | Jakes Bejoy | Vivek Athreya Lyrics - SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA
Saripodhaa Sanivaaram - Ullaasam song Lyrics | Nani | Priyanka Mohan | Jakes Bejoy | Vivek Athreya Lyrics - SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA
Singer | SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA |
Composer | JAKES BEJOY |
Music | JAKES BEJOY |
Song Writer | SANARE |
Lyrics
అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే
నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ.. మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదు
ఎందుకో మనసు నిన్నలా నేడు లేదే
కారణం తెలుసుకోవడానికని పిలిచిన పలకదే
ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే
మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో
ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే కల్లోలం కమ్మేసే
అంతా నీవలనే కల్లారా నువ్వే నవ్విన క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచేలే
హే కలలకే వేల తలుకుకే నువ్వు కనబడే దాక కలలే
ఇరువురి చేతిలోని రేఖలన్ని ముడిపడే రాత బలపడే విడి విడి
దారులేమో వీడిపోని జంటై కదిలే ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే
మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఉల్లాసం ఉరికే ఎదలో… మనకే మనమే ఎవరో…
Comments
Post a Comment