Laddu Gaani Pelli song Lyrics | Mad Square | Kalyan Shankar |Bheems Ceciroleo |Kasarla Shyam |Mangli Lyrics - Bheems Ceciroleo, Mangli

Singer | Bheems Ceciroleo, Mangli |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
Lyrics
ఆకేసుకో వక్కెసుకో
లవంగాల మొగ్గేసుకో
సాలకుంటే వానేసుకో
నచ్చినకా దిన్నేసుకో
మా లడ్డు గాని పెళ్లి
ఏ సుడా సక్కనివాడు
గోడెక్కి దుకానోడు
కత్తిలాంటి పోరిలను
కన్నెత్తి సుడానోడు
డీపీ-లే మార్చనోడు
బీపీ-నే పెంచుకోడు
యమా ఫ్రెషు పీస్ మా వోడు
లడ్డు గాడు మా లడ్డు గాడు
మామ లడ్డు గాని పెళ్లి
ఇక చూసుకో లొల్లి లొల్లి
మా లడ్డు గాని పెళ్లి
ఎవడు ఆపుతాడో దింతల్లి
లైటింగే కొట్టానోడు
డేటింగే చేయనోడు
ఇద్దరు ముగ్గురునైనా లైన్ లో పెట్టని వాడు
ఫస్ట్ కిసు తెల్వనోడు
లాస్ట్ పబ్ గుంజనోడు మాకెందుకు పనికిరాడులే
మా పెళ్లి పిల్ల
మా పెళ్లి పిల్ల
మా పెళ్లి పిల్ల పుజా టిల్ తీన్మారు బ్యాండు భాజా
అరె అరె అరె
మా పెళ్లి పిల్ల పుజా ధిమితట్టువ పుట్టువతాజా ఓయ్..
వీడు పొద్దుగాలే లేవంగానే పోతాడు జీము
వినీకసలే పడదు బ్రాందీ విస్కీ రమ్ము
పైసా ఖర్చు పెట్టానోడు
రాతిరైతే బయటపోడు వీడో జెమ్ము
అట్లన! ఇది పబులో ఉంటది ఫ్రైడే నైటు
బ్యూటీ పార్లర్ కే నెలకు రెండు లక్షలు పెట్టు
హీల్స్ చూడు రీల్స్ చూడు
గల్లీ బయట ఫాన్స్ చూడు
ఓ మై జోడు
ఇంస్టా ఫాలోవార్స్ చూడు
హే పిల్ల తోటి పెళ్లి గాని
కలిపేసి తలిపేస్తే నెలకే రిసల్ట్ వస్తాది
పొయ్యిమీద…
పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక
ఏహే..
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక
ఏహే..
పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక