Maata Vinaali Lyrics Lyrics - Pavan Kalyan(PSPK) Singing, MM Keeravani Music

Singer | Pavan Kalyan(PSPK) |
Composer | MM Keeravani |
Music | M M Keeravaani |
Song Writer | Penchal Das |
Lyrics
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది కాదు మాట తటరపడక
చిత్తములోన చిన్న ఒడ్డికుండాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు కాదు
తాతిమాను తావు కాదు
ఈతమాను ఇల్లు కాదు
తాతిమాను తావు కాదు
తగిలినోడు మొగుడు కాదు
తగరము బంగారము కాదు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఆకు లేని అడవిలోనా
అర్రరే మేకలన్ని మేయవచ్చు
సద్దు లేని కోనలోనా
కొండచరియా కూలవచ్చు
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతే
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురు పోయి
కొండను తాకినట్టు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి