Kallu Moosi Yoschisthey - Veedokkade Song lyrics| Suriya | Tamannaah | Harris Jayaraj | KV Anand | AVM Lyrics - Karthik
Kallu Moosi Yoschisthey - Veedokkade Song lyrics| Suriya | Tamannaah | Harris Jayaraj | KV Anand | AVM Lyrics - Karthik Singer Karthik Composer Harris Jayaraj Music Harris Jayaraj Song Writer Bhuvana Chandra Lyrics కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే ఇది నిజమా వివరించేయ్ యల్లోరా ప్రతిమా.. పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే పరవశమే బల పడగా నేనీవనుకున్నానే చేరాలే.. కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే ఇది నిజమా వివరించేయ్ యల్లోరా ప్రతిమా.. పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే పరవశమే బల పడగా నేనీవనుకున్నానే చేరాలే కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలే మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే.. దారే తెలియని కాళ్ళ కు అడుగులు నేర్పింఛావుగ నేస్త