Andhrudu Songs | Kokilamma Song lyrics | Gopichand, Gowri Pandit | Sri Balaji Video Lyrics - Shreya Ghoshal
Andhrudu Songs | Kokilamma Song lyrics | Gopichand, Gowri Pandit | Sri Balaji Video Lyrics - Shreya Ghoshal Singer Shreya Ghoshal Composer Kalyani Malik Music Kalyani Malik Song Writer Chandrabose Lyrics కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా.. కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా.. చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన.. ఆశాలతాలలోన జనించు తేనె సోన..వినేసి తరించి..తలొంచుకెళ్ళవమ్మా.. కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా.. కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా.. ఒకే పదం ..ఒకే విధం ..కహ..కహ..ఆ..ఆ.. అదే వ్రతం అదే మతం అనుక్షణం .. నా వీణ రాగముంది..ప్రవాహ వేగముంది..అనంత గీతముంది ..అసాధ్య రీతి ఉంది.. చేరవమ్మా..చరిత్ర మార్చుకోమ్మా..శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ..ఖరీదు కాదులేమ్మ.. కోకిలమ్మా..బడ