Stupid Heart song lyrics | Love Me | Ashish,Vaishnavi C | MM Keeravani | Sai Shreya | Chandrabose Lyrics - Sai Shreya

Singer | Sai Shreya |
Composer | MM Keeravani |
Music | MM Keeravani |
Song Writer | Chandrabose |
Lyrics
గుండెల్లో గుండెల్లో పిడుగులు
కొత్త వణుకులు ఏంటో
కళ్ళల్లో కళ్ళల్లో బెరుకులు
కంగారు అవి ఏంటో
ఒళ్ళు ఒళ్ళంతా చెమటే పడుతున్నా
ఉల్లాసంగా ఉందేమిటో
అదురు బెదురు భయము
గుబులు ఇష్టంగా మారేనా, ఏమిటో
వద్దన్నా పడిపోతోంది వాడికే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వెళిపోతోంది ముందుకే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా దిగి పోతోంది లోతులో
మరి చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే
మరి కొంచెం కొంచెం కొంచెం కూడా
వినదీ స్టుపిడ్ హార్ట్
హేయ్ హేయ్ హేయ్
నన్నే చూసి నవ్వలేదే
హేయ్ హేయ్ హేయ్
క్యూజ బవ్వే ఇవ్వలేదే
హేయ్ హేయ్ హేయ్
కూడా కూడ రానే లేదే
కొంచెం జడిపించాడే
వాడిలోనే ఉన్నా
ఆ తేడా నాకు అంత నచ్చేసిందే
లోకమేమనుకున్నా ఇక వాడే
నాకు లోకమైపోయాడే
వద్దన్నా పరిగెడుతోంది వాడితో మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వెతికేస్తోంది వాడినే మరి
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా పలికేస్తోంది వాడి పేరుని
చెబితే వినదు స్టుపిడ్ హార్ట్
వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే
మరి కొంచెం కొంచెం కొంచెం కూడా
వినదీ స్టుపిడ్ హార్ట్