Nee Kallalona Full Song lyrics | Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna, DSP | Telugu Songs 2017 Lyrics - Song: Nee Kallalona Singer: Hemachandra

Singer | Hemachandra |
Composer | Vikas Badisa |
Music | Vikas Badisa |
Song Writer | Chandrabose |
Lyrics
నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె లాగా
నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
అసలు చందమామ నువ్వ అంటు నేల మీద వాలిపోయా
అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
ఏ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
మెడ వంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ దారుణంగ దగ్గరై, ఉధృతంగ ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర