Search songs

Translate

Showing posts with label Full Video song. Show all posts
Showing posts with label Full Video song. Show all posts

28 Dec 2024

Panchadara bomma lyrics | Full Video Song || Magadheera Movie || Ram Charan, Kajal Agarwal Lyrics Lyrics - Anooj Guruvala & Rita

Panchadara bomma lyrics | Full Video Song || Magadheera Movie || Ram Charan, Kajal Agarwal Lyrics Lyrics - Anooj Guruvala & Rita


Panchadara bomma lyrics | Full Video Song || Magadheera Movie || Ram Charan, Kajal Agarwal Lyrics
Singer Anooj Guruvala & Rita
Composer M. M. Keeravani
Music M M Keeravaani
Song WriterChandra Bose

Lyrics

Panchadara Bomma Lyrics In English

Panchadaara Bomma Bomma
Pattukovaddanakamma
Manchupoola Komma Komma
Muttukovaddanakamma
Chethine Thaakoddhante
Chanthake Raavoddante Emauthaanamma

Ninu Pondetanduke… Puttane Gumma
Nuvu Andhakapothe… Vrudaa Ee Janmaa
Ninu Pondhetandhuke… Puttaane Gumma
Nuvu Andhakapothe… Vrudhaa Ee Janmaa

Aa AaAa Aa

Puvvupaina Cheyyesthe… Kasiri Nannu Thittindhe
Pasidi Puvvu Nuvvani Pampindhe
Nuvvu Raaku Naa Venta
Puvvu Chuttu Mullantaa
Antukute Mante Ollanthaa

Theega Paina Cheyyeste
Thitti Nannu Nettindhe
Merupu Theega Nuvvani Pampindhe
Merupu Venta Urumantaa
Urumu Venta Varadhantaa
Ne Varadha Laaga Maarithe Muppantaa

Varadaina Varamani Varisthanammaa, Ma Ma
Munakaina Sukamani Mudesthaanammaa, Ma Ma
Ninu Pondhetandhuke Puttane Gumma
Nuvu Andhakapothe Vrudhaa Ee Janmaa, Aa AaAa

 

Gaaali Ninnu Taakindi… Nela Ninnu Thaakindhi
Nenu Ninnu Thaakithe Thappaa..?
Gaali Oopirayyindi… Nela Nannu Nadipindi
Emitanta Neeloni Goppa..?

Velugu Ninnu Thaakindhi
Chinuku Kooda Thaakindhi
Pakshapaathamenduku Naapainaa
Velugu Dhaari Choopindhi
Chinuku Laala Posindhi
Vaatithoti Polika Neekelaa

Avi Brathikunnappude Thodutaayammaa
Nee Chithilo Thodai Nenosthaanammaa
Ninu Pondhetandhuke Puttane Gumma
Nuvu Andhakapothe.. Vrudhaa Ee Janmaa
Aa AaAa Aa Aaa

Panchadara Bomma Lyrics In Telugu

పంచదారా బొమ్మా బొమ్మా… పట్టుకోవద్దనకమ్మా
మంచుపూలా కొమ్మా కొమ్మా… ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే… చెంతకే రావొద్దంటే, ఏమవుతానమ్మా

నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ, ఆఆ ఆఆ ఆ

పువ్వు పైన చెయ్యేస్తే… కసిరి నన్ను తిట్టిందే
పసిడిపువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట… ఈ పువ్వు చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మంటే ఒళ్ళంతా

తీగపైన చెయ్యేస్తే… తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా
ఉరుము వెంట వరదంటా
నే వరద లాగా మారితే ముప్పంటా

వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ, ఆఆ ఆ

గాలి నిన్ను తాకింది… నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా..?
గాలి ఊపిరయ్యింది… నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప..?

వెలుగు నిన్ను తాకింది… చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది… చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా

అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువు అందకపోతే వృధా ఈ జన్మ, ఆఆ ఆ



Panchadara bomma lyrics | Full Video Song || Magadheera Movie || Ram Charan, Kajal Agarwal Lyrics Watch Video

10 Nov 2024

Full Video: Naa Favourite Naa Pellam song lyrics | Janaka Ayithe Ganaka |Suhas, Sangeerthana |Vijai B |Sandeep B Lyrics - Adithya RK

Full Video: Naa Favourite Naa Pellam song lyrics | Janaka Ayithe Ganaka |Suhas, Sangeerthana |Vijai B |Sandeep B Lyrics - Adithya RK


Full Video: Naa Favourite Naa Pellam song lyrics  | Janaka Ayithe Ganaka |Suhas, Sangeerthana |Vijai B |Sandeep B
Singer Adithya RK
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song WriterKrishna Kanth

Lyrics

నేనేదిఅన్న బాగుంది కన్నా

అంటూనే ముద్దడుతువే

నీవే…నా పక్కనుంటే చాలే…

కష్టాలు ఉన్న కాసేపు అయినా

రాజాలా పోజు కొడతానే

నీవే…నా పక్కనుంటే చాలే…

కలతలు కనబడవే

నువ్వు ఎదురుగా నిలబడితే

గొడవలు జరగావులే

ఒడుదుడుకులు కలగావులే

అరక్షణమైన అసలెప్పుడైనా

కోపం నీలోనా

ఎప్పుడైనా చూశానా…..

పుణ్యమేదో చేసి ఉంటనే

నేడు నేను నిన్ను పొందెనే

ఎన్ని జన్మలైనా అంటానే

నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే

నీకు నాకు ముడి వేసాడే

ఎన్ని జన్మలైనా అంటానే

నా ఫేవరెట్టు నా పెళ్లామే

ఓ…ఆ …

హే ఉదయం నే లేచే ఉన్న

వేచుంటనే

నువ్వే ముద్దిచ్చేదాకా

మంచం దిగానే

హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ

కొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ

మన గదులిది ఇరుకులు కానీ

మన మనసులు కావే

ఎగరడమే తెలియదు గానీ

ఏ గొలుసులు లేవే

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట

సరి గమ పద నిస పాట

గుండా కూడా చిందులేసేనంట

చూడే ఈ పూట

ఆ…ఓ…

పుణ్యమేదో చేసి ఉంటనే

నేడు నేను నిన్ను పొందెనే

ఎన్ని జన్మలైనా అంటానే

నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే

నీకు నాకు ముడి వేసాడే

ఎన్ని జన్మలైనా అంటానే

నా ఫేవరెట్టు నా పెళ్లామే


Full Video: Naa Favourite Naa Pellam song lyrics | Janaka Ayithe Ganaka |Suhas, Sangeerthana |Vijai B |Sandeep B Watch Video

Popular Posts