Search songs

Translate

Showing posts with label Gajini. Show all posts
Showing posts with label Gajini. Show all posts

27 Feb 2023

Oka maru Kalisina Full Video Song Lyrics || Gajini Telugu

 

Oka maru Kalisina Full Video Song Lyrics || Gajini Telugu



ఒక మారు కలిసిన అందం..
అలలాగ ఎగసిన కాలం
ఒక మారు కలిసిన అందం..
అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే


తన అల్లే కధలే పొడుపు..
వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..
అది నన్ను పిలిచినది తరుణం..
నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే..
చూసానే..చూసానే


ఒక మారు కలిసిన అందం..
అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే


పాత పదనిస దేనికది నస..
నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..
వాసనలు  వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా..నీ..సా..
నను తాకే కొండ మల్లికా..నీ..సా
సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా


అ..ఒక మారు కలిసిన అందం..
హ..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే


పేరు అడిగితే..తేనె పలుకుల..
జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున..మనసు అడుగున
కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా..
నీ మెరిసే నగవే చందమా
హో..కనులార చూడాలే..
తడి ఆరి పోవాలే


ల ర లాల లర లల లాల..
ఓ..ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే
అంతే తడబడినానే


తన అల్లే కధలే పొడుపు..
వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే  తన పేరు  కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం..
నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూసానే..




Popular Posts