Skip to main content

Posts

Showing posts with the label Genelia Lyrics

Apudo Ipudo Song lyrics || Bommarillu Movie || Siddharth, Genelia Lyrics - Singer : Siddharth

Apudo Ipudo Song lyrics || Bommarillu Movie || Siddharth, Genelia Lyrics - Singer : Siddharth Singer Singer : Siddharth Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Kula Sekhar ,Anantha Sri Ram Lyrics పనినిసస.. నిసస నిసస నిసస గరిగమపమగరి సనిసరిప గమపనిని... పనిని పనిని పనిని మమమమరిరిరిరినినినినిద గరిగమగ నిసరిగరి సనిసని సనిసగగరిపమ మగగప గమపనిస... నిస గరిస నిస నినిప నిస గరిస పమపమ గరిస.. అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కథలా మెదిలే నా కలల సుహాసినీ ఎవరేమనుకున్న నా మనసందే నువ్వే నేనని అపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరీ... తీపి కన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అపుడో ఇపుడో ఎపుడో కలగాన