Skip to main content

Posts

Showing posts with the label Gurtukostunnayi song lyrics

Naa Autograph (Sweet Memories) Songs - Gurtukostunnayi song lyrics - Ravi Teja, Lyrics - Ravi Teja, Bhoomika, Gopika,

Naa Autograph (Sweet Memories) Songs - Gurtukostunnayi song lyrics - Ravi Teja, Lyrics - Ravi Teja, Bhoomika, Gopika, Singer Ravi Teja, Bhoomika, Gopika, Composer M M Keeravaani Music M M Keeravaani Song Writer Chandrabose Lyrics గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయ ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగచాటుగా కాల్చిన బీడీ సుబ్బుగాడిపై చెప్పిన చాడీ మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయ మొదట సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషo నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నా