Chinni Chinni Aasalu Full Song lyrics|| Manam Video Songs || Nagarjuna, Shreya Lyrics - Ashwin, Hari, Shreya Ghoshal
Chinni Chinni Aasalu Full Song lyrics|| Manam Video Songs || Nagarjuna, Shreya Lyrics - Ashwin, Hari, Shreya Ghoshal Singer Ashwin, Hari, Shreya Ghoshal Composer Anup Rubens Music Anup Rubens Song Writer Chandrabose Lyrics హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయనూ.. ఏం చేయనూ.. ఏం చేయనూ.. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే.. హో..హో..హో.. తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే.. హే.. హే.. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.. ఓ యాయాయా.. ఓ యాయాయా.. యాయాయా.. యాయా యాయాయా.. ఓ ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. అంటే.. ఇలా ఇవ్వు.. ఇలా ఇవ్వు.. హో.. ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే.. ఓహో.. వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు