Nijamaa Kalaa song Lyrics | Lucky Baskhar |Dulquer Salmaan, Meenakshi C |Venky Atluri |GV Prakash Lyrics - Krishna Tejasvi
Nijamaa Kalaa song Lyrics | Lucky Baskhar |Dulquer Salmaan, Meenakshi C |Venky Atluri |GV Prakash Lyrics - Krishna Tejasvi Singer Krishna Tejasvi Composer GV Prakash Kumar Music GV Prakash Kumar Song Writer Srimani Lyrics నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలా…గా సాగేదెలా సాగేదెలా నీ ప్రయాణమే అగిందిలా…గా నువ్వు పంచిన నవ్వులు పూచిన పూవ్వులు వంచన లిచ్చినవేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేడే ముంచేస్తాయి గా నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు కలగా మార్చేసావా .. మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా… గెలిచావో ఓడవో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే వెతికావో చితికావో నీ కథలో.. ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే సాగవో అలిసావో పర్వంలో .. ప్రయాణంలో ప్రయాణంలో .. జారే మాటలే పెదవినే చేరున చేసిన తప్పులే ఒప్పుగా మారున వర్షం నీటిలో కాగితం పడవలె కాలం కడలిలో తీరమే చూపున జ