Rangamma Mangamma Full Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha Lyrics - MM Manasi
Rangamma Mangamma Full Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha Lyrics - MM Manasi Singer MM Manasi Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Lyricist: Chandrabose Lyrics ఓయ్ రంగమ్మా మంగమ్మా ... రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ గొల్లభామ వచ్చీ ... నా గోరు గిల్లుతుంటే... గొల్లభామ వచ్చీ నా గోరు గిల్లుతుంటే... పుల్ల చీమ కుత్తి నా పెదవి సలుపుతుంటే ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోనా మునిగితేలుతుంటే మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంటె సూడదూ మంచినీల్లైనా సేతికియ్యడూ మంటమ్మా మంటమ్మా అంటె సూడదూ మంచినీల్లైనా సేతికియ్యడూ ఓయ్ రంగమ్మా మంగమ్మా ... రంగమ్మా మంగమ్మా ... రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ పక్