Laddu Gaani Pelli song Lyrics | Mad Square | Kalyan Shankar |Bheems Ceciroleo |Kasarla Shyam |Mangli Lyrics - Bheems Ceciroleo, Mangli
Laddu Gaani Pelli song Lyrics | Mad Square | Kalyan Shankar |Bheems Ceciroleo |Kasarla Shyam |Mangli Lyrics - Bheems Ceciroleo, Mangli Singer Bheems Ceciroleo, Mangli Composer Bheems Ceciroleo Music Bheems Ceciroleo Song Writer Kasarla Shyam Lyrics ఆకేసుకో వక్కెసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వానేసుకో నచ్చినకా దిన్నేసుకో మా లడ్డు గాని పెళ్లి ఏ సుడా సక్కనివాడు గోడెక్కి దుకానోడు కత్తిలాంటి పోరిలను కన్నెత్తి సుడానోడు డీపీ-లే మార్చనోడు బీపీ-నే పెంచుకోడు యమా ఫ్రెషు పీస్ మా వోడు లడ్డు గాడు మా లడ్డు గాడు మామ లడ్డు గాని పెళ్లి ఇక చూసుకో లొల్లి లొల్లి మా లడ్డు గాని పెళ్లి ఎవడు ఆపుతాడో దింతల్లి లైటింగే కొట్టానోడు డేటింగే చేయనోడు ఇద్దరు ముగ్గురునైనా లైన్ లో పెట్టని వాడు ఫస్ట్ కిసు తెల్వనోడు లాస్ట్ పబ్ గుంజనోడు మాకెందుకు పనికిరాడులే మా పెళ్లి పిల్ల మా పెళ్లి పిల్ల మా పెళ్లి పిల్ల పుజా టిల్ తీన్మారు బ్యాండు భాజా అరె అరె అరె మా