Ninnila Full Song lyrics| Tholi Prema Video Songs | Varun Tej, Raashi Khanna | SS Thaman Lyrics - Armaan Malik

Singer | Armaan Malik |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Srimani |
Lyrics
నిన్నిలా నిన్నిలా చూశానే..
కళ్ళల్లో కళ్ళల్లో దాచానే..
రెప్పలే వేయనంతగా కనులపండగే...
నిన్నిలా నిన్నిలా చూశానే..
అడుగులే తడబడినే నీ వల్లే..
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే..
నిను చేరిపోయే నా ప్రాణం..
కోరెనెమో నిన్నే ఈ హృదయం..
నా ముందుందే అందం.. నాలో ఆనందం..
నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం..
ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా...
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
తొలి తొలి ప్రేమే దాచేయికలా..
చిరు చిరు నవ్వే ఆపేయికిలా..
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా...
ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా..
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా