Ranganayaki song Lyrics | Narne Nithiin, Nayan Sarika | RamMiriyala | AnjiKManiputhra | #AAY Movie Lyrics - Anurag Kulkarni
Ranganayaki song Lyrics | Narne Nithiin, Nayan Sarika | RamMiriyala | AnjiKManiputhra | #AAY Movie Lyrics - Anurag Kulkarni Singer Anurag Kulkarni Composer Ram Miriyala Music Ram Miriyala Song Writer Suresh Banisetti Lyrics పొట్టేల్ ని గన్న తల్లి… హెయ్, గొర్రె గొర్రె గొర్రె తన బోటుకి చిన్న చెల్లి అది బర్రె బర్రె బర్రె… అరె చాపను చూస్తే కొంగ అహ వెర్రే వెర్రే వెర్రే కోడిపెట్టెను జూసి పుంజు హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్) అహ, బూరెలేసే బుజ్జి పద్మావతి, ఓహో బంగార్రాజు పులిహోర కలిపాడు, ఆహ పూలు అల్లుతున్న చిట్టి కుమారికి కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు ముగ్గులు పెట్టే ముత్యాలనేమో మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు, ఆహా మరి నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే ఓ హో హో హో నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్ కో: నాయుడితో సెట్టైనాదే మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే కో: ఆహ, ఓహో… ఆహ, అది ఓహో