Search songs

Translate

Showing posts with label SalaarPart1. Show all posts
Showing posts with label SalaarPart1. Show all posts

16 Dec 2023

Salaaroda song Lyrics| Prabhas | PrashanthNeel | SalaarPart1-Ceasefire | Tamannah | Fan Made | Lyrics - Giridhar ragolu

Salaaroda song Lyrics| Prabhas | PrashanthNeel | SalaarPart1-Ceasefire | Tamannah | Fan Made | Lyrics - Giridhar ragolu


Salaaroda song Lyrics| Prabhas | PrashanthNeel | SalaarPart1-Ceasefire | Tamannah | Fan Made |
Singer Giridhar ragolu
Composer Kalai
Music Kalai
Song WriterLokanadham Palakonda

Lyrics

ఏ కత్తి పదునుకు దొరకని
ఓ ఉక్కు బాద్షా
ఏ యుద్ధము ఎదురుగ వచ్చిన
పొంగేనుగా హింసా

ఏ చినుకుకి తనువే తడవని
ఆకాశం వలస
ఏ శక్తికి తలనే వంచని
ఈ శిఖరం వరస

ఈ ఒక్కడురా
చీకటిలో నాటిన దీనుల రక్ష
ఓ మిత్రుడికే
ఇచ్చిన మాటకు బహుశా

ఆ సత్తువకే తోడుగ
ఆవేశం దాల్చిన అంశ
ఆ రక్తములో ఉధృతి
ఓ విధ్వంసా
ఈ అడవికి రాజెవరో తెలుసా?

సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్

ఆ మనిషికే ఆయుధం అందితే
ఆ ఊహకే వణుకుతాయి గుండెలే

ఏ నీతి దయలేని విధ్వంసమే
ఓ మాటకు కట్టుబడి దాసోహమే
ఏ ప్రేమని కనలేని సంఘర్షణే
లోలోపల రగిలింది ఆక్రోశమే

ఆ కోపం ఆజ్యం పోసి
ఆవేశం హద్దులు మించి
ఏ దిక్కులు తెంచేస్తుందో
ఏ హద్దులు ముంచేస్తుందో

సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్

ఆ పాదమే నేలపై వాలితే
పాతాళమే ఒరగదా ఓ వైపుకే
ఆ రూపమే వదిలినా శ్వాసకే
ఓ ధైర్యమే పుట్టదా గాలికే

ఏ అంచున దాక్కున్నా భూకంపమే
ఏ కంచుకోటైనా భూమట్టమే
ఊహలకే అందనిదా ఆకారమే
ఆ ఒక్కడు అక్షముని సైన్యం అనే

ఆ కోపం ఆజ్యం పోసి
ఆవేశం హద్దులు మించి
ఏ దిక్కులు తెంచేస్తుందో
ఏ హద్దులు ముంచేస్తుందో

సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్
సుల్తాన్ సుల్తాన్ సుల్తాన్
సుల్తాన్ హే సలార్

Salaaroda song Lyrics| Prabhas | PrashanthNeel | SalaarPart1-Ceasefire | Tamannah | Fan Made | Watch Video

Popular Posts