Search songs

Translate

Showing posts with label Sameera Bharadwaj. Show all posts
Showing posts with label Sameera Bharadwaj. Show all posts

3 Sept 2024

Sufiyana song lyrics| Lyrical | AAY | Narne Nithiin, Nayan Sarika |Bunny Vas |VidyaKoppineedi |AnjiK Maniputhra Lyrics - Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree

Sufiyana song lyrics| Lyrical | AAY | Narne Nithiin, Nayan Sarika |Bunny Vas |VidyaKoppineedi |AnjiK Maniputhra Lyrics - Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree


Sufiyana song lyrics| Lyrical | AAY | Narne Nithiin, Nayan Sarika |Bunny Vas |VidyaKoppineedi |AnjiK Maniputhra
Singer Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree
Composer Ram Miriyala
Music Ram Miriyala
Song WriterSrimani

Lyrics

ఎవరే పిల్లా అరవిరసిన మల్లా

నువ్ ఎవరే పిల్లా తొలకరి చిరుజల్లా

కుదురైన కుర్రాడిని కొరికుదిపేసిందే పోరి

తీరైన చిన్నోడిని ప్రేమలొ ముంచేసిందే పోరి


కన్నే కునుకొదిలేసె కళ్ళల్లో కలువలు పూసె

నీ కలలతొ నను కమ్మేసే కనికారం బావుందమ్మా

పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే

మెలమెల్లగ ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా

అరకొరగా చూసే నీ చూపే

సరిపడకా నీ దారుల వేచే

కలివిడిగా ఆడే నీ మాటే

విడిపడనీ ముడి ఎదో ఏసే

సూఫియానా….సూఫియానా….

గుండెల్లోనా…….ప్రేమవానా…….


ఏంటమ్మా కులుకా నీ ఎనకే ఎనకే తిరిగాక

కాదంటే ఎలగే నిను తీరా వలచాక

ఏంటమ్మా తళుకా, అట్టాగే గాలికి వదిలెయ్ కా

కాస్తైనా వినవే ఈ పిల్లాడి ఊసింత


చీకటినెరుగవు నీ నయనాలు

వెలుతురులూరగ నీ కనుచూపులు

శీతలమౌనే ఆ పవనాలు

సోకినా చాలే నీ పాదాలు

నీ వలనే అలలు గోదారినా

వదిలెయ్ కే నన్ను నాదారినా

నీ చలవే జాబిలై నింగినా

ఈ నేలకు వెన్నెలై జారినా

సూఫియానా…….సూఫియానా…..

గుండెల్లోనా………ప్రేమవానా……


Sufiyana song lyrics| Lyrical | AAY | Narne Nithiin, Nayan Sarika |Bunny Vas |VidyaKoppineedi |AnjiK Maniputhra Watch Video

26 Aug 2024

Nallanchu Thellacheera song Lyrics | Mr Bachchan| Ravi Teja | Harish Shankar| Bhagyashri |Mickey J Meyer Lyrics - Sreerama Chandra, Sameera Bharadwaj

Nallanchu Thellacheera song Lyrics | Mr Bachchan| Ravi Teja | Harish Shankar| Bhagyashri |Mickey J Meyer Lyrics - Sreerama Chandra, Sameera Bharadwaj


Nallanchu Thellacheera song Lyrics | Mr Bachchan| Ravi Teja | Harish Shankar| Bhagyashri |Mickey J Meyer
Singer Sreerama Chandra, Sameera Bharadwaj
Composer Mickey J Meyer
Music Mickey J Meyer
Song WriterBhaskara Bhatla

Lyrics

నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం

నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం

నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం

ముస్తాబే మంటెట్టేసిందే

ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా

ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలినొక్కొచ్చా

అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా అందరిలో

అరవొచ్చా చ చా..నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం

నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం

ముస్తాబే మంటెట్టేసిందే

ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా

ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలినొక్కొచ్చా

అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా

అందరిలో అరవొచ్చా చ చాదాచుకున్న పుట్టుమచ్చ ఏడుందో

పట్టి పట్టి చూడవచ్చా

ఏ అబ్బచా అబ్బచా మోమాటం పడవొచ్చా

ఒంటిలోన గోరువెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా

సొగస్సు దాటి వయస్సుకిట్ట గలాట పెట్టొచ్చా

గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చా

పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చాతేనెటీగలాగ వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ల వచ్చా

ఏ అబ్బచా అబ్బచా అన్నీ నన్నే అడగొచ్చా

ముక్కుపుల్ల ఆకుపచ్చా అదేమో కట్టినాది ఎంత కచ్చా

కరెంటు వైరు కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా

భారాలన్నీ చూసొచ్చా నేనూ కొంచెం మోయొచ్చా

సుకుమారం సోలోగుండొచ్చా

ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా

ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలినొక్కొచ్చా

అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా

అందరిలో అరవొచ్చా చ చా"




Nallanchu Thellacheera song Lyrics | Mr Bachchan| Ravi Teja | Harish Shankar| Bhagyashri |Mickey J Meyer Watch Video

Popular Posts