Skip to main content

Posts

Showing posts with the label Siddharth Lyrics

Nuvvostanante Nenoddantana Songs lyrics | Chandrulo Unde Song lyrics | Siddharth Lyrics - Hemachandra,Malavika

Nuvvostanante Nenoddantana Songs lyrics | Chandrulo Unde Song lyrics | Siddharth Lyrics - Hemachandra,Malavika Singer Hemachandra,Malavika Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Chandrabose Lyrics చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వ

Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Lyrics

Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Lyrics - SPB Singer SPB Composer DSP Music DPS Song Writer Lyrics ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులెచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకి చల్లని తన చై అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించీ మాగానీ ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేదుకు వీలుందా ప్రణయం ఎవరి హ్రుదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మదురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలిపిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను