Oh Sita Hey Rama Lyrics - Sita Ramam | SPB Charan and Ramya Behara Lyrics - SPB Charan and Ramya Behara Singer SPB Charan and Ramya Behara Composer Vishal Chandrashekhar Music Vishal Chandrashekhar Song Writer Ananth Sriram Lyrics Oh Sita Hey Rama Song Lyrics In Telugu ఓ సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారి నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా హై రామ ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపెం జరుగునో రాయగలమా రాసే కలములో మారుమా జంటై జన్మని గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులా ఉరుములా దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడవుతా హై రామ ఒకరికొకరవుతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరో వైపు లోకం ఏమి తోచని సమయమా ఏది తేల్చని హృదయమా ఏమో బిడియము నియమము నన్నాపే గొలుసు పేరేమో నిదురలేపడు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువని తెలిసి జాగు చేస్తావులే ఎపుడు ల
Song Lyrics & Movie Reviews