Search songs

Translate

Showing posts with label Spirit Of Jersey. Show all posts
Showing posts with label Spirit Of Jersey. Show all posts

23 Jul 2024

Spirit Of Jersey - Song Lyrics | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander Lyrics - Kaala Bhairava

Spirit Of Jersey - Song Lyrics | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander Lyrics - Kaala Bhairava


Spirit Of Jersey -  Song Lyrics | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander
Singer Kaala Bhairava
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterKrishna Kanth

Lyrics

అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా

అసలు అవధులు లేవురా

అలుపు దరికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా

పగలు మెరుపులు చూపరా

వయసు సగముగ మారిపోయి ఓడెరా

verse

గెలుపే అడుగడుగునా

వెలుగే నిను అలమెనా

దిగులే పడె మరుగున

మొదలే ఇక సమరమ

పడినా బెదరక పద

పరుగే విజయం కదా

ఉరికే చెమటల నదై కదిలెనుల

bridge

తగలగ మేఘమే

ఎగురిక నింగి వైపుకే

కొలవని వేగమే (వేగమే)

అడుగులో చూపటానికే

మరిచిన తారవే (తారవే)

ముసుగిక నేడు వీడెలే

పరుగుల దాహమే (దాహమే)

బరువిక తేలికాయెలే

hook

అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడర

అసలు అవధులు లేవురా

అలుపు దరికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా

పగలు మెరుపులు చూపర

వయసు సగముగ మారిపోయి ఓడెరా

verse

గమనాలన

గమనించరా

గమనాలనే గమనించరా

ఒక రోజు గమ్యమెదురవదా

గగనాలనే గురి చూడరా

మరి నేల నీకు వశమవదా

గమనాలనే గమనించరా

ఒక రోజు గమ్యమెదురవద

గగనాలనే గురి చూడర

మరి నేల నీకు వశమవదా

verse

పిడుగు వలెనే పడుతు కలుపు

ఇక ఈ నింగి నేల

ఉరుము మెరుపు బరిలో నిలుపు

ఇక అంతా నీదేరా

అడుగు కదుపు జయము జగము

నీ సొంతం అయ్యేలా

విధికి ఎదురు నిలిచి గెలిచి

నీ పంతం చూపేలా

bridge

తగలగ మేఘమే

ఎగురిక నింగి వైపుకే

కొలవన వేగమే (వేగమే)

అడుగులో చూపటానిక

మరిచిన తారవే (తారవే)

ముసుగిక నేడు వీడెలే

పరుగుల దాహమే (దాహమే)

బరువిక తేలికాయెలే

hook

అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా

అసలు అవధులు లేవురా

అలుపు దరికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా

పగలు మెరుపులు చూపరా

వయసు సగముగ మారిపోయి ఓడెరా

verse

గెలుపే అడుగడుగునా

వెలుగే నిను అలమెనా

దిగులే పడె మరుగున

మొదలే ఇక సమరమా

పడినా బెదరక పదా

పరుగే విజయం కదా

ఉరికే చెమటల నదై కదిలెనులే

bridge

తగలగ మేఘమే (మేఘమే)

ఎగురిక నింగి వైపుకే

కొలవని వేగమే (వేగమే)

అడుగులో చూపటానికే

మరిచిన తారవే (తారవే)

ముసుగిక నేడు వీడెలే

పరుగుల దాహమే (దాహమే)

బరువిక తేలికాయెలే

outro

అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా


Spirit Of Jersey - Song Lyrics | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander Watch Video

Popular Posts