Skip to main content

Posts

Showing posts with the label Stupid Heart song lyrics

Stupid Heart song lyrics | Love Me | Ashish,Vaishnavi C | MM Keeravani | Sai Shreya | Chandrabose Lyrics - Sai Shreya

Stupid Heart song lyrics | Love Me | Ashish,Vaishnavi C | MM Keeravani | Sai Shreya | Chandrabose Lyrics - Sai Shreya Singer Sai Shreya Composer MM Keeravani Music MM Keeravani Song Writer Chandrabose Lyrics గుండెల్లో గుండెల్లో పిడుగులు కొత్త వణుకులు ఏంటో కళ్ళల్లో కళ్ళల్లో బెరుకులు కంగారు అవి ఏంటో ఒళ్ళు ఒళ్ళంతా చెమటే పడుతున్నా ఉల్లాసంగా ఉందేమిటో అదురు బెదురు భయము గుబులు ఇష్టంగా మారేనా, ఏమిటో వద్దన్నా పడిపోతోంది వాడికే మరి చెబితే వినదు స్టుపిడ్ హార్ట్ వద్దన్నా వెళిపోతోంది ముందుకే మరి చెబితే వినదు స్టుపిడ్ హార్ట్ వద్దన్నా దిగి పోతోంది లోతులో మరి చెబితే వినదు స్టుపిడ్ హార్ట్ వద్దన్నా వద్దొద్దన్నా ఆగదే మరి కొంచెం కొంచెం కొంచెం కూడా వినదీ స్టుపిడ్ హార్ట్ హేయ్ హేయ్ హేయ్ నన్నే చూసి నవ్వలేదే హేయ్ హేయ్ హేయ్ క్యూజ బవ్వే ఇవ్వలేదే హేయ్ హేయ్ హేయ్ కూడా కూడ రానే లేదే కొంచెం జడిపించాడే వాడిలోనే ఉన్నా ఆ తేడా నాకు అంత నచ్చేసిందే