Ta Takkara (Telugu) - Video Song | Kalki 2898 AD | Prabhas | Disha Patani | Santhosh Narayanan Lyrics - Sanjith Hegde, Dhee, Santhosh Narayanan
Ta Takkara (Telugu) - Video Song | Kalki 2898 AD | Prabhas | Disha Patani | Santhosh Narayanan Lyrics - Sanjith Hegde, Dhee, Santhosh Narayanan Singer Sanjith Hegde, Dhee, Santhosh Narayanan Composer Santhosh Narayanan Music Santhosh Narayanan Song Writer Ramajogayya Sastry Lyrics మాయిరే మరో ప్రపంచమేలే, కాలమే ఇలాంటిదే చూడలే.. సృష్టికే అస్సలంతు చిక్కని ఈ అందాల నందుకున్న ఆ హ ఆచ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్నా ఇన్ని వింతలన్నీ.. ఒక్క ఈ చోట చేరయేలా….. స్వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానే రాజపై భోగమే చెప్పలే మిటేనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే.. పంచభూతాలు నేస్తాలుగా….. అబ్బబ్బ తీరిపోయే నేనిన్నాళ్ళు కన్న కల ఉ …. ఉ ………..ఉ ….. ఉ ………….. ఉ …. ఉ ………..ఉ ….. ఉ ………….. ఈ సత్యం సత్యం కాదే మోసం దేహం తీరేది కాదీ ఈ సొంతోషాల దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం రానున్న వేయిజన్మలకి ఇదే నా లోకం ట ట టర