Aarya-2 - Uppenantha song lyrics | Allu Arjun | Devi Sri Prasad Lyrics - Kk Singer Kk Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Balaji Lyrics ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... తియ్యనైన ఈ బాధకి..ఉప్పునీరు కంట దేనికో... రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో... ఓ..నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో... రెండు అక్షరాల ప్రేమకీ..ఇన్ని శిక్షలెందుకో... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా. ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... కనులలోకొస్తావు కలలు నరికేస్తావు... సెకనుకోసారైనా చంపేస్తావు... మంచులా ఉంటావు మంటపెడుతుంటావు.. వెంట పడి నా మనసు మసిచేస్తావు... తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి... గుచ్చుకోకు ముల్లుల మరీ గుండెల్లో సరాసరి... ఐ లవ్
Song Lyrics & Movie Reviews